తోట త్రిమూర్తులు ను ఎమ్మెల్సీ గా తొలగించాలి
దళితులకు శిరోముండనం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వివిధ రాజకీయ , సామాజిక పార్టీలు, దళిత, ప్రజా సంఘాల విస్తృతస్థాయి సమావేశాన్ని ఎస్సీ, ఎస్టీ…