Monthly Archives

February 2022

గవర్నర్ కి వరుస అవమానాలు.. కేంద్రం సీరియస్

హైదరాబాద్, ఫిబ్రవరి 23: రాజకీయ విబేధాలు సహజం. కానీ, రాజకీయ విబేధాల కారణంగా గవర్నర్ వ్యవస్థ వంటి రాజ్యాంగ వ్యవస్థలను అగౌరపరచడం అప్రజాస్వామికం, ఇది ఒకసారి కాదు, వందల సార్లు రాజ్యంగ నిపుణులు వ్యక్త పరిచిన అభిప్రాయం. ఈఎస్ఎల్ నరసింహన్, ఉభయ…

ఆనం సైకిల్ ఎక్కుతారా…

నెల్లూరు, ఫిబ్రవరి 23: ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో సీనియర్ నేత. ఆయన ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదన్నది ఒక కారణమైతే తనకు వ్యతిరేకంగా వైసీపీలో కుట్ర జరుగుతుందని భావిస్తున్నారు. అందుకే జిల్లాల విభజనను ఆయన తీవ్రంగా…

కేసీఆర్ వ్యూహాత్మక తప్పటడుగులేనా..?

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఓ గొప్ప రాజకీయ వ్యూహ కర్త. అంతే కాదు,రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సూత్రాన్ని చాలా చక్కగా వంట పట్టించుకున్న నాయకుల్లో అయన ముందు…

పవన్ కు సర్కార్ గుడ్ న్యూస్

విజయవాడ, ఫిబ్రవరి 23: ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుకు ముహూర్తం ఖరారైంది. రేపు లేదా ఎల్లుండి రేట్లపై జీవో జారీ చేయనుంది సర్కార్. ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమకు ఇబ్బంది లేకుండా ధరలు ఖరారు చేసినట్లు సమాచారం. కనీస ధర 40, గరిష్ట ధర 140గా…

గులాబీ బాస్ ఇమేజ్ పెంచే పనిలో పీకే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరంలో ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడటం, ఆయన ముంబై పర్యటన, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్…

వివేకా హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

కడప, ఫిబ్రవరి 23: వివేకా హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి. డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో అతడు ఎవరెవరి పేర్లు బయటపెడతాడోనన్న టెన్షన్‌ నిందితుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దస్తగిరి కొత్త ఆరోపణలు చేస్తున్నాడు. తనకు…

మూడు ముక్కలుగా ఉక్రెయిన్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఉక్రెయిన్ను మూడు భాగాలుగా విభజించి యుద్ధ క్రీడ ఆరంభించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇన్నాళ్లూ తాను పెంచి పోషించిన.. తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు…

టీడీపీ, జనసేన కాంబినేషనా..

విజయవాడ, ఫిబ్రవరి 23: 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు చిత్తుగా అయిన విషయం తెలిసిందే..అటు టీడీపీ, ఇటు జనసేనలు దారుణంగా ఓడిపోయాయి. టీడీపీకి 23 సీట్లు రాగా, జనసేనకు 1 సీటు వచ్చింది. ఇలా వైసీపీ, రెండు పార్టీలకు చెక్…

ఆర్కే రోజా ఆచి తూచి అడుగులు

తిరుపతి, ఫిబ్రవరి 22: ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సొంత పార్టీలో నేతల తిరుగుబాట్లు, మరోవైపు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలపడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. వైసీపీలోనే ఉండి…

ఆశల పల్లకీలో ఆలీ

విజయవాడ, ఫిబ్రవరి 22: ఆ మధ్య సినీరంగ సమస్యలపై చిరంజీవి బృందంతో చర్చలు జరిగిన సమయంలో తళుక్కుమన్నారు నటుడు అలీ. అప్పుడే అలీ భుజంతట్టిన సీఎం జగన్‌ వచ్చేవారం కలుద్దాం అన్నారు. ముఖ్యమంత్రి అలా అన్నారో లేదో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం…