Monthly Archives
July 2022
పాలమూరు లిఫ్ట్ పనుల్లో పెను విషాదం..
పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనులు చేస్తున్న ఐదుగురు కూలీలు ప్రమాదవశాత్తు ఈ ఉదయం మృతి చెందారు. నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేగుమనగడ్డ వద్ద ఈ తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి ప్యాకేజీ-1లో పనులు చేస్తున్న కూలీలు…
దెబ్బతిన్న రోడ్డుకు క్షణాల్లో రిపేర్..
వర్షాకాలంలో నీటికి తారు రోడ్లు బాగా దెబ్బతింటుంటాయి. పట్టణాల్లో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు రహదారులపైకి చేరి ఎక్కువ నష్టం జరుగుతుంటుంది. బెంగళూరు వాసులు ఇలా దెబ్బతిన్న రోడ్లతో అవస్థలు ఎదుర్కొంటున్నారు.…
టేకాఫ్ సమయంలో రన్ వేపై జారిపోయిన ఇండిగో విమానం
అసోంలోని జొర్హాట్ లో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్ కతాకు వెళ్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే నుంచి జారిపోయింది. రన్ వే పక్కనున్న బురదలో విమానానికి చెందిన ఒక చక్రం ఇరుక్కుపోయింది.
చక్రం బురదలో ఇరుక్కుపోయిన…
అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్ గేమ్స్..
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు మొదలయ్యాయి. బర్మింగ్హామ్ వేదికగా గురువారం రాత్రి ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలుగు తేజం పీవీ సింధు, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకంతో భారత జట్టును…
తిరుమల పై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఆయన విమర్శించారు. తిరుపతిలో…
ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఫొటోలు ఇవిగో!
భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. భారీ వరదల కారణంగా తెలంగాణ, ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎన్నో గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం, చుట్టుపక్కల మండలాలన్నీ రోజుల పాటు…