గుజరాత్ లో ఈ నెల 11 లేదా 12న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రాత్మక విజయాన్ని అందుకునే దిశగా సాగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని ఫలితాలను సాధించబోతోంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 150కి పైగా నియోజకవర్గాల్లో…

స్విగ్గీలోనూ ఉద్యోగులకు పొగ.. 3-5 శాతం తొలగింపు

అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం మన దేశ టెక్నాలజీ కంపెనీలకు పరీక్షగా మారింది. ఎందుకంటే, ఇక్కడి కంపెనీలకు నిధులు సమకూర్చేది అక్కడి ఇన్వెస్టర్లే కావడం గమనార్హం. ఇదొక కోణం మాత్రమే. మరోవైపు భారీ నష్టాలతో నడిచే కంపెనీలకు వాల్యూషన్ విషయంలో…

అల్లూరి సీతారామరాజు జిల్లాలో తహసీల్దార్ ఆత్మహత్య

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదయం ఆయన యథావిధిగా ఆఫీసుకు వచ్చారు. అటెండర్ ను పిలిచి టిఫిన్ తీసుకురావాలని చెప్పారు. టిఫిన్ తీసుకు వచ్చిన…

కేంద్ర నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజలకు మేలు చేయండి: వైసీపీపై పురందేశ్వరి విమర్శలు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేంద్ర నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజలకు ఉపయోగించాలని హితవు పలికారు. ఏపీకి…

గూగుల్ శోధనలో ‘బ్రహ్మాస్త్ర’ తర్వాతే ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2

కరోనా కారణంగా దాదాపు రెండేళ్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారత చలన చిత్ర పరిశ్రమకు 2022 ఎంతో ఊరటనిచ్చింది. ఈ ఏడాదిలో చాలా సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయినా.. భారీ అంచనాలున్న చిత్రాల్లో కొన్ని…

24 గంటల్లో ఆధారాలను బయటపెట్టమని ఛాలెంజ్ చేస్తున్నా: నారా లోకేశ్

టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ జరిగిందని... ఈ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ పాత్ర కనిపిస్తోందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ఎప్పటి మాదిరే మరోసారి తనపై…

అయితే డాన్సులు చిరంజీవికి ఇచ్చి, ఫైట్లు నాకు ఇవ్వాల్సిందే!: చిరంజీవి కాంబోలో సినిమాపై బాలకృష్ణ

'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై 'అన్ స్టాపబుల్ సీజన్ 2' మొదలైంది. బాలకృష్ణ ఈ టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ టాక్ షోకి అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్ .. సురేశ్ బాబు హాజరయ్యారు. అలాగే అగ్రదర్శకులైన రాఘవేంద్రరావు - కోదండరామి రెడ్డి కూడా…

ఉక్రెయిన్, రష్యా ఇప్పటి వరకు ఎంత మంది సైనికులను కోల్పోయాయంటే..!

నెలలు గడిచిపోతున్నా రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు కార్డు పడలేదు. ఇంకెంత కాలం కొనసాగుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. సర్వం కోల్పోతున్నా, నగరాలు శ్మశానాలను తలపిస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ…

కేసీఆర్ ను దెబ్బతీసేందుకు సమైక్యవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి: గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దెబ్బతీసేందుకు సమైక్యవాద శక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. సంవత్సర కాలంగా ఈ పరిణామాలను చూస్తున్నామని…

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు: కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ శాఖలకు చెందిన 9,168 ఉద్యోగాలను గ్రూప్ 4 పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ…