వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుతో సీఎం జగన్​ బెంబేలు

వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడుతో సీఎం జగన్​ బెంబేలు పడుతున్నారు. హత్య కేసు నుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రంగంలోకి లాబీ మాస్టర్​ విజయ్​కుమార్​ దిగారు. విజయ్​కుమార్​ను మైసూరు నుంచి తీసుకొచ్చిన చింతా శశిధర్​. విశ్వసముద్ర గ్రూప్​ ఎండీగా ఉన్న శశిధర్​. జగన్​తో ఉన్న సాన్నిహిత్యంతో జ్యోతిష్యుడిని రంగంలోకి దింపిన చింతా శశిధర్​. హైకోర్టులో ముందస్తు బెయిల్​కు లంచ్​ మోషన్​ వేసిన అవినాశ్​.

Leave A Reply

Your email address will not be published.