Browsing Category

World

ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు: సీఐఏ డైరెక్టర్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కేన్సర్ ఉందని, ఆరోగ్యం బాగోలేదంటూ ఆ మధ్య పుకార్లు పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి. ఆయన ఇంకా ఎన్నో ఏళ్ల పాటు జీవించరన్న కథనాలు కూడా వచ్చాయి. ఈ పుకార్లకు అమెరికాకు చెందిన విదేశీ గూఢచార సంస్థ సీఐఏ చెక్…

బ్రిటన్ లో రైలు సిగ్నళ్లు మాడి మసైపోయేంత ఉష్ణోగ్రతలు

అధిక ఉష్ణోగ్రతల ధాటికి యూరోప్ వ్యాప్తంగా పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, క్రోటియాల్లో కార్చిచ్చులు అడవులను దహించి వేస్తున్నాయి. సాధారణ జనజీవనానికి ఇబ్బందులు నెలకొన్నాయి. యూకేలో ఉష్ణోగ్రతలు 40…

శ్రీలంకలో భారతీయ అధికారి వివేక్ వర్మ పై దాడి..

శ్రీలంకలో భారత ప్రభుత్వ సీనియర్ అధికారిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. భారత వీసా కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న వివేక్‌వర్మపై సోమవారం రాత్రి కొలంబో సమీపంలో దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్టు భారత హైకమిషన్…

చేతిలో డబ్బులు ఖాళీ.. ఇండియాలో కిడ్నాప్ డ్రామా

ఇండియాకు వచ్చిన ఓ అమెరికా పౌరురాలు చేతిలో డబ్బులు నిండుకోవడంతో కిడ్నాప్ డ్రామాకు తెరదీసింది. ఢిల్లీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన క్లోయ్ మెక్లాఫ్లిన్ (27) మే 3న ఢిల్లీ వచ్చింది. వాషింగ్టన్ డీసీలో ఉండే…

ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్​ను దాటేసిన గౌతం అదానీ..

భారత వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ సంపద రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. వంట నూనెల నుంచి పోర్టుల వరకు ఎన్నో వ్యాపారాలు చేస్తున్న అదానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో నాలుగో స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన.. మైక్రోసాఫ్ట్…

రిషి నాకు ద్రోహం చేశాడు.. బోరిస్ జాన్సన్

బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ఓటమే లక్ష్యంగా తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. రిషి ప్రధాని పీఠం ఎక్కకుండా ఎలాగైనా సరే నిలువరించాలని ఆయన తన మద్దతుదారులకు…

మూడు ముక్కలుగా ఉక్రెయిన్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఉక్రెయిన్ను మూడు భాగాలుగా విభజించి యుద్ధ క్రీడ ఆరంభించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇన్నాళ్లూ తాను పెంచి పోషించిన.. తూర్పు ఉక్రెయిన్లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు…

అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవం

నందికొట్కూరు  ఫిబ్రవరి 21:  నందికొట్కూర్ పట్టణంలోని శ్రీ వైష్ణవి జూనియర్ & డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా నందికొట్కూరు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు  డాక్టర్ ఏం అన్వర్…

ప్రపంచవ్యాప్తంగా గంటపాటు ఆగిపోయిన ట్విట్టర్ పిట్ట కూత.. క్షమాపణలు కోరిన ట్విట్టర్

ప్రపంచ వ్యాప్తంగా గంటపాటు ట్విట్టర్ పిట్ట కూత ఆగిపోయింది. దీంతో యూజర్లు నానా అవస్థలు పడ్డారు. గత రాత్రి 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు ఆగిపోయాయి. మొబైల్ మాత్రమే కాదు వెబ్‌సైట్‌లోనూ ఈ…

చిక్కుల్లో ‘కేఎఫ్‌సీ’.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాయ్ కేఎఫ్‌సీ’

ప్రముఖ ఫుడ్ రెస్టారెంట్ చైన్ కేఎఫ్‌సీ చిక్కుల్లో పడింది. ‘బాయ్‌కాట్ కేఎఫ్‌సీ’ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగులో ఉంది. ఆ సంస్థ పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కశ్మీర్‌కు సంఘీభావం తెలపడమే ఇందుకు కారణం. పాకిస్థాన్ ‘కశ్మీర్ డే’ను జరుపుకునే…