Browsing Category
సినిమా
డిసెంబరు 16న వస్తున్న అవతార్-2… లేటెస్ట్ ట్రైలర్ ఇదిగో!
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం అవతార్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇందులో చూపించిన పండోరా ప్రపంచం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. ఇప్పుడీ చిత్రానికి జేమ్స్…
సినిమాలో నటించిన ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి... కొంత సమయాన్ని కేటాయించి సినిమాలో నటించారు. కేబీ ఆనంద్ దర్శకత్వం వహించిన సందేశాత్మక చిత్రం 'అమృత భూమి'లో ఆమె కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని పారినాయుడు నిర్మించారు.…
తిరుమల పై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై సినీ నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఆయన విమర్శించారు. తిరుపతిలో…
నగ్న ఫొటో షూట్ ఎఫెక్ట్.. రణవీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. నగ్న ఫొటో షూట్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన రణవీర్ ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నాడు. గతంలో మహిళలు మాత్రమే ఇలాంటి ఫొటో షూట్లు చేయగా.. భారత్ లో తొలిసారి ఓ పురుషుడు, అది కూడా ఓ స్టార్ హీరో చేసిన ఈ…
పవన్ ‘హరిహర వీరమల్లు’ షెడ్యూల్ కి సన్నాహాలు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో తొలిసారి నటిస్తున్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎ.ఎమ్.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో…
స్త్రీలతో సమానంగా పురుషులకూ హక్కులు: వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కు మద్దతు పలికారు. రణవీర్ సింగ్ ఇటీవలే ఓ మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా దిగంబరంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. ఈ ఫొటోలను ఆయనే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీనిపై…
పూరి జగన్నాథ్ ‘లైగర్’ ట్రైలర్ విడుదల!
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'లైగర్' సినిమాను రూపొందించాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాకి, కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక విలేజ్ స్థాయి నుంచి బాక్సర్ గా ఎదిగిన కుర్రాడిగా…
కింగ్ లు, బాద్షాలు, సుల్తాన్ లు ఉన్నంత వరకు బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది: వివేక్ అగ్నిహోత్రి
ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తాజాగా బాలీవుడ్ స్టార్లను ఉద్దేశించి వివేక్…
లలిత్ మోదీతో సుస్మితాసేన్ డేటింగ్‌పై సంతోషం వ్యక్తం చేసిన మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్
ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీతో తమ బంధాన్ని బహిర్గతం చేసినప్పటి నుంచి బాలీవుడ్ నటి సుస్మితా సేన్-లలిత్ మోదీలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. లలిత్ మోదీతో డేటింగ్‌లో ఉన్న విషయాన్ని సుస్మిత వెల్లడిస్తూ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది.…
పవన్ కు సర్కార్ గుడ్ న్యూస్
విజయవాడ, ఫిబ్రవరి 23: ఏపీలో సినిమా టికెట్ రేట్ల పెంపుకు ముహూర్తం ఖరారైంది. రేపు లేదా ఎల్లుండి రేట్లపై జీవో జారీ చేయనుంది సర్కార్. ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమకు ఇబ్బంది లేకుండా ధరలు ఖరారు చేసినట్లు సమాచారం. కనీస ధర 40, గరిష్ట ధర 140గా…