Browsing Category

Political

జనం కోసం జనసేన పాదయాత్రకు అనూహ్య స్పందన..

జనం కోసం జనసేన పేరుతో జనసేన పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం సిద్దాంతాలను ప్రజలకు తెలియజేయడానికి తలపెట్టిన పాదయాత్ర 75 రోజులు పూర్తి అయిన సందర్భంగా పాదయాత్ర విశేషాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వాలు…

మునుగోడు ఉప ఎన్నిక క‌మిటీని ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారంపై తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయ‌డం అంటే... తెలంగాణ‌ను…

మునుగోడు ఉప ఎన్నిక క‌మిటీని ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌

కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా ప్ర‌క‌టిస్తూ కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌కట‌న చేసిన నిమిషాల వ్య‌వ‌ధిలో ఆ పార్టీ వేగంగా స్పందించింది. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా నేప‌థ్యంలో మునుగోడుకు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు…

ఆ… ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీ విధించిన తొలి ప్ర‌ధాని మోదీ: కేటీఆర్

ఇటీవలి కాలంలో కేంద్రం వైఖ‌రిపై నిప్పులు చెరుగుతున్న టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగ‌ళ‌వారం మ‌రోమారు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. జాతి పిత మ‌హాత్మాగాంధీని గుర్తు చేస్తూ ఆయ‌న మోదీపై సెటైర్లు వేశారు. స్వ‌దేశీ…

ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో చంద్రబాబుకు ఘన స్వాగతం.. ఫొటోలు ఇవిగో!

భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. గోదావరి నదికి వరద నీరు పోటెత్తింది. భారీ వరదల కారణంగా తెలంగాణ, ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎన్నో గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం, చుట్టుపక్కల మండలాలన్నీ రోజుల పాటు…

69 ‌వేల కోట్ల నుంచి 3.12 లక్షల కోట్లకు అప్పులు

రాష్ట్రంలో అప్పులే తప్ప అభివృద్ధి శూన్యం మండిపడ్డ కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ తెలంగాణను కేసీఆర్‌ అప్పు‌ల రాష్ట్రంగా మర్చారని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2014 లో తెలంగాణ అప్పు రూ. 69…

‘మహాసేన’ రాజేశ్ ను వేధించడం దారుణం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని చెపుతూ... దళితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరినందుకు కాకినాడకు చెందిన మహాసేన మీడియా నిర్వాహకుడు రాజేశ్ మీద అక్రమ కేసులు…

తెలంగాణ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం: జీవీఎల్

పోలవరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల పంటతో పాటు, భద్రాచలం, పర్ణశాల వంటి ప్రదేశాలు నీట మునుగుతాయని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు…

చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా..: సీపీఐ నారాయణ

మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. వాటిని భాషా దోషంగా భావించాలని, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు…

ఎమ్మెల్యే సీతక్క పొరపాటు

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సంధర్బంగా ఓటు వేయడంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పొరపాటు చేసారు. హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీలో పోలింగ్ జరుగుతుండగా.. విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు బదులు పొరపాటున NDA అభ్యర్థి ద్రౌపతి ముర్ము ఫోటో పై టిక్…