సీబీఐ చేతికి నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు?
ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేకెత్తించిన నెల్లూరు జిల్లా డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐ చేతికి చేరేలా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు…