మునుగోడు ఉప ఎన్నిక కమిటీని ప్రకటించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేసిన నిమిషాల వ్యవధిలో ఆ పార్టీ వేగంగా స్పందించింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మునుగోడుకు జరగనున్న ఉప ఎన్నికకు…