Browsing Tag

Tirupati

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 25 నుంచి 30 ప్రత్యేక రైళ్లు

రైల్వే ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. ఇవి హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య సేవలు…